SSC One Time Registration (OTR) ఎలా చేయాలి?

SSC (STAFF SELECTION COMMISSION) నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రీలీజ్ అయ్యిన ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ కి ఆన్లైన్ చేసుకోవాలి.కాబట్టి వన్ రిజిస్టార్షన్ ప్రాసెస్ కింద ఇస్తున్న ముందుగా ఎస్ఎస్సి ఆఫిసిఅల్ వెబ్సైటు ను ఓపెన్ చెయ్యండి