Online Aadhaar mobile number checking page for verifying linked phone number details

Aadhaar Mobile Number Verification Link Status Online 2026 – Step-by-Step UIDAI Guide.

Aadhaar card linked mobile number verification process using OTP on UIDAI website

Aadhar కి Mobile Number ప్రస్తుత రొజుల్లొ అందరికి చాల ముఖ్యమైన document .Bank account ,SIM card , ప్రభుత్వ schems , PAN linking లాంటి services కి Aadhar compulsory అవుతుంది .ఆధార్ ఎంత అవసరమో ఆధార్ కి ఫోన్ లింక్ కూడా అంతే అవసరము. కానీ చాల మందికి వాళ్ళ ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉందొ లేదో తెలియదు .

మీ Aadhar కి మొబైల్ లింక్ ఉంటె OTP Services ని easy గ చెయ్యవచ్చు , ఈ ఆర్టికల్ ద్వారా మీ ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉంది లేదో check చేసుకోవడం తెలుసుకుందాం

Aadhaar కి Mobile Number Link ఎందుకు Important?

మీ ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉండటం వల్ల చాల Benfits ఉంటాయి.

  1. OTP easy ga vastundi
  2. e-Aadhaar download cheyyavachu
  3. Aadhaar details update cheyyavachu
  4. Bank KYC fast ga complete avuthundi
  5. Government services easy ga use cheyyavachu

మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ వర్క్ చెయ్యకపోవచ్చు

కావాల్సిన Details

ఆధార్ మొబైల్ లింక్ Online లో Status చెక్ చెయ్యడానికి కావాల్సినా Details

  • Mobile Number
  • Aadhaar Number
  • Internet Connection

మీ Aadhaar కి mobile number link అయ్యిందో లేదో ఇలా check చేయండి.

Step 1:

Munduga UIDAI official website open cheyyandi.

https://uidai.gov.in/en

Step 2:

Website lo “Verify Email/Mobile Number” option select చెయ్యండి.

https://myaadhaar.uidai.gov.in/verify-email-mobile/en

Step 3:

మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ని Enter చెయ్యండి.

Step 4:

తరువాత మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చెయ్యండి.

Step 5:

Screen meda kanipinche captcha code enter cheyyandi.

Step 6:

Submit చెయ్యగానే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ మీ ఆధార్ కి లింక్ అయితే , కింద ఇమేజ్ లో ఉన్నట్టు చూపిస్తుంది.

Aadhaar mobile number link status checking process on the official UIDAI website in 2026

మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ మీ ఆధార్ కి లింక్ లేకపోతే , కింద ఇమేజ్ లో ఉన్నట్టు చూపిస్తుంది.

Step-by-step Aadhaar linked mobile number verification online using UIDAI portal

Mobile Number Link లేకపోతే ఏమి చెయ్యాలి ?

మీ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ లేకపోతే దగ్గర లో ఉన్న ఆధార్ సెంటర్ కి వెళ్లి అప్డేట్ చేసుకోవచ్చు

మీ దగ్గర:

  • Aadhaar Card
  • Active Mobile Number ఉండి ఉండాలి.

ఆధార్ సెంటర్ లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ తరవాత మొబైల్ నెంబర్ లింక్ చేస్తారు . లింక్ చేసిన 2 నుంచి 7 రోజులులో అప్డేట్ అవ్వొచ్చు ఒక్కోసారి టైం కూడా పడుతుంది.

User checking Aadhaar card mobile number link status online through UIDAI services
Easy process to verify linked mobile number in Aadhaar card online in India

Important Points

  • Aadhaar mobile linking fully online lo complete cheyyaleru.
  • Biometric verification compulsory.
  • Registered mobile number ki matrame OTP vastundi.
  • Fake websites use cheyyakandi.
  • Always official UIDAI website matrame use cheyyandi.

Aadhaar ki Mobile Number Link Cheskovadam Valla Benefits

  • Secure OTP verification
  • Faster eKYC process
  • Easy Aadhaar updates
  • Government schemes access easy
  • Online services smooth ga work avuthayi

FAQ

Aadhaar mobile link status online lo check cheyyavacha?

Yes, UIDAI website dwara easy ga check cheyyavachu.

OTP compulsory aa?

Yes, OTP verification required.

Mobile number online lo update cheyyavacha?

No, biometric verification kosam Aadhaar center ki vellali.

Conclusion:

ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉందొ లేదో తెలుసుకోవడం చాల ఈజీ ప్రాసెస్. ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటె online సర్వీసెస్ అన్ని ఈజీ accces చెయ్యొచ్చు. ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటె online సర్వీసెస్ అన్ని ఈజీ accces చెయ్యొచ్చు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *